ఆంధ్రప్రదేశ్
కనకదుర్గ ఆలయంలో రాష్ట్రపతి ముర్ము పూజలు.. నేషనల్ సరస్ మేళాకు హాజరు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నాయుడుతో కలిసి నేషనల్ సరస్ మేళాకు హాజరయ్యారు.