రాజకీయాలు
మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు.. కల్యాణలక్ష్మి చెల్లింపుల్లో జాప్యంపై హరీశ్ ప్రశ్న
మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారం, కల్యాణలక్ష్మి చెల్లింపుల్లో జాప్యంపై హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. మైనారిటీలు, రైతులు, పేదల విషయంలో వైఫల్యమని విమర్శించారు.
