తెలంగాణ
వాహన ఫిట్నెస్ పరీక్షలు ఇక ఆటోమేటిక్.. 37 కేంద్రాల్లో యంత్రాల ద్వారా తనిఖీ
తెలంగాణలో 37 కేంద్రాల్లో వాహన ఫిట్నెస్ పరీక్షలు ఆటోమేటిక్గా మారనున్నాయి. బ్రేకులు, స్టీరింగ్, ఉద్గారాలు, రోడ్డు యోగ్యతను యంత్రాలే తనిఖీ చేస్తాయి.