టెక్నాలజీ
స్వదేశీ రక్షణ ఏఐ అభివృద్ధి.. ఐఐటీ మద్రాస్తో హైదరాబాద్ సంస్థ భాగస్వామ్యం
స్వదేశీ రక్షణ కృత్రిమ మేధ అభివృద్ధి కోసం ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, హైదరాబాద్కు చెందిన మేధాస్త్ర టెక్సిస్టమ్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.