టెక్నాలజీ
6,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2తో మివి వన్ 5G విడుదల.. బడ్జెట్ ఫోన్ల విభాగంలో కొత్త పోటీ
భారత్‌లో మివి వన్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 6,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో బడ్జెట్ 5G విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది.