భూ రికార్డులు

ఆంధ్రప్రదేశ్

భూ రీసర్వే లోపాలు.. యాజమాన్య హక్కు నిరూపించుకోలేకపోతున్న నెల్లూరు రైతులు

నెల్లూరు జిల్లా కలువాయ మండలం నూకనపల్లి గ్రామంలో భూ రికార్డుల్లో పలు వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీంతో రైతులు తమ భూమిపై యాజమాన్య హక్కును నిరూపించుకోలేకపోతున్నారు.