క్రీడలు
సబ్-జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్: స్వల్ప తేడాతో తెలంగాణపై ఉత్తరప్రదేశ్ విజయం
సబ్-జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుపై ఉత్తరప్రదేశ్ స్వల్ప తేడాతో విజయం సాధించింది. రెండు జట్లూ హోరాహోరీ పోరాడాయి.