బతుకమ్మ

హైదరాబాద్

25 క్వింటాళ్ల పూలతో 72 అడుగుల బతుకమ్మ.. ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి

సుమారు 25 క్వింటాళ్ల పూలతో రూపొందిస్తున్న 72 అడుగుల బతుకమ్మ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.

హైదరాబాద్

అంబర్‌పేటలో 72 అడుగుల బతుకమ్మ.. గిన్నిస్ రికార్డు లక్ష్యం

అంబర్‌పేటలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల బతుకమ్మ కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు.