బంగారం స్మగ్లింగ్

హైదరాబాద్

శంషాబాద్ విమానాశ్రయంలో 800 గ్రాముల బంగారం పట్టివేత.. ప్రయాణికుడి అదుపులోకి

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి డీఆర్‌ఐ అధికారులు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించారు.