ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల కంటే ముందే పంచాయతీల పునర్వ్యవస్థీకరణ చేయాలన్న పోలవరం నిర్వాసితులు
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్ పూర్తి చేయాలని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్ పూర్తి చేయాలని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
పోలవరం డ్యామ్ నిర్మాణ పనులను నలుగురు సభ్యుల అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. గతంలో చేసిన సాంకేతిక సిఫార్సుల అమలు పురోగతిని కూడా సమీక్షించింది.
పోలవరం ప్రాజెక్టు పనులను గడువులోగా పూర్తి చేసేందుకు అడ్డంకులను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ వోహ్రా విజయవాడలో అధికారులకు సూచించారు.