పోలీసు

ఆంధ్రప్రదేశ్

దసరా సందడిలో తప్పిపోయిన చిన్నారి.. పోలీసుల చొరవతో తల్లికి అప్పగింత

దసరా ఉత్సవాల్లో తల్లి నుంచి తప్పిపోయిన చిన్నారిని పోలీసులు గుర్తించి తిరిగి అప్పగించారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లి స్పృహ తప్పి పడిపోయారు.

తెలంగాణ

లైసెన్సు లేకుండా తరలిస్తున్న రూ.20 లక్షల పేలుడు పదార్థాలు స్వాధీనం

లైసెన్సు లేకుండా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన పేలుడు పదార్థాలను జైనథ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు.

తెలంగాణ

ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్.. అవినీతి ఆరోపణలపై తక్షణ చర్య

అవినీతి ఆరోపణలపై ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిని తక్షణమే సస్పెండ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.