తెలంగాణ
నాగర్‌కర్నూల్‌లో సాగునీటి కష్టాలు: డి-26 కాలువ చివరి ఆయకట్టుకు నీరందక 3 వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలు
పూడిక, గుర్రపుడెక్క కారణంగా డి-26 ప్రధాన కాలువ నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదని నాగర్‌కర్నూల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 3,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.