ధరలు

రాజకీయాలు

సన్న బియ్యం ధరల పెరుగుదలకు ఎల్ నినో కారణమన్న రేవంత్ రెడ్డి

సన్న బియ్యం ధరల పెరుగుదలకు ఎల్ నినో ప్రభావమే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయి.