దౌత్యం

అంతర్జాతీయ వార్తలు

నవంబర్ 16న మనీలాలో ఆసియాన్ సదస్సుకు ట్రంప్.. అనంతరం చైనాలో ఏపెక్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 16న మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం ఏపెక్ సమావేశాల కోసం చైనాకు వెళ్తారు.