దాడులు

ఆంధ్రప్రదేశ్

ఏపీ-ఒడిశా సరిహద్దులో అక్రమ మద్యం కేంద్రాలపై దాడులు.. పలు యూనిట్లు ధ్వంసం

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని నందాపుర్ బ్లాక్ గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు.