తెలంగాణ
కరీంనగర్లో బావిలో యువకుడి మృతదేహం.. అనుమానాస్పద మృతిగా కేసు
కరీంనగర్లో ఒక బావిలో తిరుపతి అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. శంకరపట్నం మండలానికి చెందిన ఆయన రాజపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు.
కరీంనగర్లో ఒక బావిలో తిరుపతి అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. శంకరపట్నం మండలానికి చెందిన ఆయన రాజపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు.
రూ.10 లక్షలతో కనిపించకుండా పోయిన గుండ్లపోచంపల్లి వాసి నేమారం చౌదరి మృతదేహం హైదరాబాద్లో ఒక చెరువు సమీపంలో లభ్యమైంది. హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.