తుపాను

ఆంధ్రప్రదేశ్

తుపాను ముప్పుతో ఏపీ విద్యుత్ సంస్థలు అప్రమత్తం.. సన్నద్ధతపై చంద్రబాబు సమీక్ష

తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ

తెలంగాణకు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలపై హైదరాబాద్ ఐఎండీ హెచ్చరిక

తుపాను ముప్పు నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 27 నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం.