డ్రోన్లు

టెక్నాలజీ

హైదరాబాద్ సంస్థ ఘనత.. జేకే 250ఈ హైబ్రిడ్ డ్రోన్‌కు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ తయారు చేసిన జేకే 250ఈ హైబ్రిడ్ యూఏవీకి డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ లభించింది. ఇది రక్షణ అవసరాల కోసం రూపొందించినది.