సినిమా
ఏఐతో ఫొటోలు మార్చొద్దు.. డీప్‌ఫేక్ వీడియోలపై నటీమణుల ఆగ్రహం
తమ ఫొటోలు, వీడియోలను కృత్రిమ మేధతో అనుమతి లేకుండా మార్చవద్దని నటీమణులు కోరారు. వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ క్లిప్‌లను వారు తీవ్రంగా ఖండించారు.