సినిమా
దసరా సీజన్‌కు టాలీవుడ్ సన్నాహాలు.. బాక్సాఫీస్ వద్ద పోటీ ఎలా ఉండబోతోంది?
దసరా పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్ల కేటాయింపు, ప్రమోషన్లపై నిర్మాతల మధ్య పోటీ నెలకొంది.
దసరా పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్ల కేటాయింపు, ప్రమోషన్లపై నిర్మాతల మధ్య పోటీ నెలకొంది.
గుని మంచికంటి దర్శకత్వంలో పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి రెండో పాట ‘వేవేల ఊహలే చూపినా’ విడుదలైంది. సినిమా అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది.