హైదరాబాద్
కూకట్పల్లిలో 12 అక్రమ మోటార్ల స్వాధీనం.. పైపులైన్ల నుంచి నేరుగా నీటి తోడివేత
సరఫరా పైపులైన్ల నుంచి నేరుగా నీటిని తోడుతున్న 12 అక్రమ మోటార్లను కూకట్పల్లిలో జలమండలి స్వాధీనం చేసుకుంది. ఇలాంటి వినియోగం వల్ల ఇతరులకు నీటి ఒత్తిడి తగ్గుతుందని హెచ్చరించింది.
