గృహ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్

పేదలకు 3డీ ప్రింటింగ్ ఇళ్లు.. కొత్త సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఏపీ సిద్ధం

పేదల కోసం 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సరసమైన గృహ నిర్మాణానికి ఆధునిక పద్ధతులను అవలంబిస్తోంది.