టెక్నాలజీ
ఏఐ వ్యవస్థలకు అత్యవసర షట్డౌన్ ఏర్పాట్లు ఉండాలి.. సత్య నాదెళ్ల సూచన
అధునాతన ఏఐ వ్యవస్థలను ఉపయోగించే సంస్థలు మోడల్స్ రాజీ పడే అవకాశాన్ని ముందే ఊహించి అత్యవసర షట్డౌన్ ఏర్పాట్లు చేసుకోవాలని సత్య నాదెళ్ల సూచించారు.