రాజకీయాలు
అనంతపురం మేయర్ పదవి బీజేపీకి.. కూటమి సర్దుబాటులో మార్పు
అనంతపురం మేయర్ పదవి బీజేపీకి దక్కింది. ఈ స్థానం బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యే వరకు జనసేన కూడా దీని కోసం ప్రయత్నించింది.