తెలంగాణ
కరీంనగర్‌లో రూ.8 కోట్లతో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.. 669 పాఠశాలల్లో 49 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
కరీంనగర్‌లో రూ.8 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్వహణలో 669 పాఠశాలల్లోని 49,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది.