ఓటరు నమోదు

తెలంగాణ

ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలకు నిరాశాజనక స్పందన.. రెండు రోజుల్లో తక్కువ హాజరు

నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలకు నిరాశాజనక స్పందన లభించింది. పలు రాజకీయ పార్టీలు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాయి.