తెలంగాణ
సస్పెండెడ్ డీఎస్పీ ఆస్తులపై ఏసీబీ దాడులు.. 10 చోట్ల సోదాలు, రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ స్వాధీనం
సస్పెండ్ అయిన డీఎస్పీ శంకిరెడ్డి భీమ్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో హైదరాబాద్, జహీరాబాద్‌లలో ఏసీబీ 10 చోట్ల సోదాలు నిర్వహించింది. రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, బినామీ…