ఏపీ విద్యుత్ శాఖ

ఉద్యోగాలు

ఏపీ విద్యుత్ రంగంలో 389 కారుణ్య నియామకాలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ రంగంలో 389 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు…