ఏపీ పోలీస్ ఉద్యోగాలు

ఉద్యోగాలు

ఏపీలో 2,050 పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖ ఉద్యోగాలు: 378 ఎస్ఐ, 1,569 ఇతర పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీ ఎస్ఎల్‌పీఆర్‌బీ) పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 378 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు…