ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్

మూడు నమోదిత పార్టీలకు ఎన్నికల గుర్తుల కేటాయింపు.. ఏపీ ఎస్ఈసీ ఉత్తర్వులు

మూడు నమోదిత రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఓటర్ల జాబితా తుది ప్రచురణ గడువు పొడిగింపు.. అక్టోబర్ 30 వరకు అవకాశం

ఎస్ఐఆర్ కింద ఓటర్ల జాబితా తుది ప్రచురణ గడువును అక్టోబర్ 30 వరకు పొడిగించారు. ఈసీఐ అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారికి సమాచారం పంపారు.