ఈడీ

హైదరాబాద్

హీరా గ్రూప్ బంజారాహిల్స్ ఆస్తులు ఈడీ స్వాధీనం.. మనీ లాండరింగ్ చట్టం కింద చర్యలు

హీరా గ్రూప్‌కు చెందిన బంజారాహిల్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఈ చర్య తీసుకుంది.

బిజినెస్

యవత్మాల్ సహకార బ్యాంకుపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ కోణంలో విచారణ

యవత్మాల్ సహకార బ్యాంకుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఆర్థిక రికార్డులు, లావాదేవీలను పరిశీలించారు.