తెలంగాణ
తెలంగాణ పునరుత్పాదక ఇంధన లక్ష్యం మూడింతలు.. 2029-30 నాటికి 29,645 మెగావాట్లు
తెలంగాణ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2025-26లోని 10,642 మెగావాట్ల నుంచి 2029-30 నాటికి 29,645 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కేంద్ర నిధుల కోసం రాష్ట్రం కోరుతోంది.
