ఆసియా క్రీడలు

క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో రజతం.. అభినందించిన ప్రధాని మోదీ

ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించింది. అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.