ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై సీఎం నాయుడు పూజలు.. వర్షాలు, పేదరిక రహిత రాష్ట్రం కోసం ప్రార్థన
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు, పేదరిక రహిత రాష్ట్రం కోసం ప్రార్థించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు, పేదరిక రహిత రాష్ట్రం కోసం ప్రార్థించారు.
మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగిందని దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు.