ఆరోగ్య పథకం

తెలంగాణ

ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 919 ఆస్పత్రులు.. 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్లు

తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలో 919 ఆస్పత్రులు ఉండగా, 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 3,192 ఉద్యోగుల కేసులు, 5,669 కుటుంబ సభ్యుల కేసులు ఉన్నాయి.