తెలంగాణ
ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం: 2.74 లక్షల ఎకరాలు, 88,282 మంది రైతులు
2021-22 నుంచి తెలంగాణలో 2.74 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగులోకి వచ్చాయి. 88,282 మంది రైతులు ఈ పంట సాగు చేస్తుండగా, విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో…