విద్య
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ పీజీ డిప్లొమా.. సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తులు
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్‌లో ఏడాది పీజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించింది. చివరి తేదీ సెప్టెంబర్ 26, 2026; తరగతులు ఆఫ్‌లైన్‌లో…