హైదరాబాద్
కర్మన్‌ఘాట్‌లో పెట్రోల్ బంక్ సమీపంలో ప్రైవేటు బస్సులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్ కర్మన్‌ఘాట్ మందమల్లమ్మ జంక్షన్‌లో పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు; ఎవరికీ గాయాలు కాలేదు.