బిజినెస్

తెలుగులో బిజినెస్ వార్తలు: స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీ, హైదరాబాద్‌లో నేటి బంగారం ధర, వెండి ధర, పెట్రోల్ డీజిల్ ధరలు, ఆర్‌బీఐ, బడ్జెట్, ఐటీ కంపెనీలు, పెట్టుబడులు – Business News Telugu.

బిజినెస్

ఆగస్టు నాటికి తెలంగాణ ద్రవ్య లోటు రూ.14,840 కోట్లు.. వార్షిక అంచనాల్లో 58.65 శాతానికి చేరిక

ఆగస్టు నాటికి తెలంగాణ రెవెన్యూ వ్యయం ఆదాయాన్ని రూ.14,840.81 కోట్ల మేర మించింది. ద్రవ్య లోటు వార్షిక అంచనాల్లో 58.65 శాతానికి చేరింది. వడ్డీలు, పింఛన్లు ఖజానాపై భారంగా మారాయి.