భూగర్భ జలాలు

తెలంగాణ

తెలంగాణలో 324 మండలాల్లో భూగర్భ జలాలు క్లిష్ట స్థాయికి.. కరువు సన్నద్ధత

తెలంగాణలో 324 మండలాల్లో భూగర్భ జలాలు క్లిష్ట స్థాయికి చేరినట్టు సమాచారం. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధమవుతోంది.