విద్య
ప్రతి జిల్లాకు ఒకటి.. 29 యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిర్ణయం
తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 29 యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.