విద్య
నీట్-యూజీ పేపర్ లీక్ కేసు.. 14వ నిందితుడిపై సీబీఐ చార్జిషీట్, అక్టోబర్ 22న తదుపరి విచారణ
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో 14వ నిందితుడిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది.
