తెలంగాణలోని Government Schools, Hostelsలో అమలవుతున్న Mid-Day Meal Schemeపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ పౌరులకు Nutritional Food అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన Official Menu ప్రకారం విద్యార్థులకు Weekకి మూడు సార్లు Egg ఇవ్వాలి.
కానీ Ground Levelలో పరిస్థితి భిన్నంగా ఉందని Reports చెబుతున్నాయి. Weekకి మూడు సార్లు కాదు… కొన్ని ప్రాంతాల్లో Monthకి ఒక్కసారి కూడా Egg అందడం లేదని Parents, Teachers ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Menu Paperలో మాత్రమే ఉందా? అమల్లో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నిర్లక్ష్యం వల్ల Studentsకి అవసరమైన Protein Intake తగ్గుతోందని Education & Health Experts ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Mid-Day Meal Scheme లక్ష్యం నెరవేరాలంటే Strict Monitoring అవసరమని సూచిస్తున్నారు.