ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుచిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్.

Share This Post 🔥

హైదరాబాద్‌: మంచీచెడుల విచక్షణ మరచి తండ్రి, కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ ,79, 294 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ2గా డల్లాస్‌ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్‌, ఏ4గా సాయి ఆదినారాయణను చేర్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!