ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంసినిమా
ఏపీలో కూటమి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి.
అమరావతి: ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే తరఫున అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెదేపా నేత సి.రామచంద్రయ్య, జనసేన నేత పి.హరిప్రసాద్ పేర్లను ఏపీ అధికార కూటమి ఖారారు చేసింది.
ఈ ఇద్దరు నేతలు మంగళవారం నామినేషన్ వేయనున్నారు.