Uncategorizedఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయంతెలంగాణమహిళరాజకీయం

జులై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.

Share This Post 🔥

న్యూఢిల్లీ. : యూకెలో ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. బ్రిటన్ లో ముందస్తు ఎన్నికలకు ప్రధాని రిషి సనక్ సిద్దమయ్యారు. బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జూలై 4 న జరుగుతాయని ప్రధాని రిషి సునక్ బుధవారం (మే 22) ప్రకటించారు.


బ్రిటన్ కేబినెట్ సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. అధికారికంగా కింగ్ చార్లెస్‌కు తెలియజేసిన తర్వాత త్వరలో పార్లమెంటు రద్దు చేయబడుతుందని వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!