ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంచిన్నారితెలంగాణమహిళ

రోటీ అన్నం ఒకేసారి తినకూడదు..

Share This Post 🔥

భోజనంలో కొంత మంది రోటీతో
పాటు అన్నం కూడా ఒకేసారి  తింటుంటారు. ఈ చపాతీలో ఎన్నో పోషకాలు ఉంటాయని, చాలా మంది ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవడం మంచిదని భావిస్తారు. కానీ అన్నం ,చపాతీ కలిపి తినడం అసలు మంచిది కాదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రోటి, అన్నంలో వేర్వేరు పోషక లక్షణాలు ఉంటాయి.

వాటిని ఒకే టైంలో తీసుకోవడం అసలు మంచిది కాదు.. ఈ రెండు ఈ రెండిట్లో ఉండే పోషకాల వలన శరీరంలో జీవ ప్రక్రియకు గురవుతూ ఉంటాయి. వాటి గ్లైసోమిక్ సూచిక కూడా చాలా అధికంగా ఉంటుంది. కావున రోటి ,అన్నం కలిపి తీసుకోవడం ఇక నుంచి మానుకోండి.. 

ఒకే టైంలో ఒకే రకమైన ఆహారాన్ని తినడం:

చపాతి, అన్నం రెండు కలిపి తీసుకుంటే ఇక మీద నుంచి వాటిని మానుకోండి. ఒకే టైంలో ఒక పదార్థం మాత్రమే తినడానికి ప్రయత్నించండి. మీరు అన్నం తింటే రోటీ తినొద్దు.. రోటి తింటే అన్నం తీసుకోకూడదు.. మీరు ఈ రెండిటిని కలిపి తీసుకోవాలంటే కాస్త గ్యాప్ తీసుకొని తినాలి. ముందు రోటి తీసుకోండి.
తర్వాత రెండు గంటల అనంతరం అన్నం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రెండిట్లో ఉండే పోషకాహారాన్ని పొందవచ్చు. ఇలా వేరు వేరుగా తినడం వలన గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు రావు…

ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం :: 

రైస్, రోటి రెండిట్లోనూ కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండిటిని కలిపి తింటే అజీర్ణం పోవడమే కాకుండా కడుపుబ్బరం అనే సమస్య ఎదురవుతుంది. చపాతి, అన్నం కలిపి తీసుకోవడం వలన వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఘర్షణ ఏర్పడుతుంది. ఇది శరీర పోషణకు ఆటంకం కలిగిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!