ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయంతెలంగాణమహిళ

రొయ్యలు తిని మృతి చెందిన యువతి… హెచ్చరిస్తున్న వైద్యులు.

Share This Post 🔥

విటమిన్ B12 పుష్కలంగా ఉండే రొయ్యలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. విటమిన్ B12 లోపం బలహీనత, అలసట, డిప్రెషన్ వంటి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రొయ్యలు తినాలి.
రొయ్యలు తక్కువ కేలరీల పోషకాహారం కలిగిన ఆహారం. కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది కూడా. అయితే రొయ్యలు తినడం ఎంత మంచివో అంతే ప్రమాదమంటున్నారు వైద్యులు. తినేటప్పుడు పలు జాగ్రత్తుల పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..



తాజాగా కేరళలోని పాలక్కాడ్కు గ్రామానికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనే ఓ యువతి రొయ్యలు తినడం వల్ల మరణించింది. తిన్న కాసేపటికే ఆమెకు అలర్జీ ఏర్పడి.. తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో నిఖితను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. కాగా రొయ్యలు కూర వండేటప్పుడు రొయ్యలను చక్కగా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు వేసి కడగాలని, రొయ్యల చుట్టూ ఉన్న నల్లటి రక్తనాళాలను తీసేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!