Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

“రామాయణం” కోసం సాయి పల్లవి తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలుసా…?

Share This Post 🔥

రణబీర్‌కపూర్‌ రాముడి పాత్రలో నితేష్‌ తివారి దర్శకత్వంలో పౌరాణిక ఇతిహాసం ‘రామాయణ’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి సీత పాత్రలో నటించనుంది.

ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముంబయిలో వేసిన అయోధ్య సెట్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.



జూలైలో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నది సాయిపల్లవి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సాయిపల్లవి 15 కోట్ల భారీ పారితోషికం తీసుకోనున్నట్లు తెలిసింది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఒక్కో భాగానికి సాయిపల్లవి ఐదు కోట్ల రెమ్యునరేషన్‌ను స్వీకరించనుందని బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నది. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సాయిపల్లవి భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందని అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!