జాతీయంతెలంగాణరాజకీయంసినిమా

” కల్కి” నుంచి అమితాబచ్చన్ లుక్  రివీల్ చేసిన మేకర్స్

Share This Post 🔥

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేశారు.

ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే పోస్టర్లో రేపు రాత్రి 7.15 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రం లో కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది.ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

…….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!